← Back to news

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం

By aveen kumar· 29 Aug 2026
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం

TG: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. వేంసూరు మండలం సమీపంలో జరిగిన ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయింది. వాహన భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ హైవేపై వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More in Local