Health

మీ బ్రెయిన్ యంగ్‌గా ఉండాలా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!
Health· 24 Aug 2026

మీ బ్రెయిన్ యంగ్‌గా ఉండాలా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!

కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ ఏజ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ యంగ్‌గా, హెల్దీగా ఉంటుందని రీసెర్చర్లు వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడే వ్యక్తుల్లో డిమెన్షియా వంటి మైండ్ సంబంధిత వ్యాధులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. మనం వేరే భాషలు నేర్చుకునేటప్పుడు బ్రెయిన్‌లోని డిఫరెంట్ రీజియన్స్ నిరంతరం యాక్టివ్‌గా ఉండి, కాన్సంట్రేషన్, ఫోకస్ అండ్ మెమరీ పవర్‌ను పెంచుతాయి. వయసుతో సంబంధం లేకుండా ఏ టైమ్‌లోనైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.