← Back to news

మరోసారి PSకి CJP మార్చ్!

By sahani· 14h ago· Instagram· Delhi

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద CJP ప్రోటెస్ట్‌లో యాక్టివిస్ట్ నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌పై దాడి చేసిన నిందితుడు స్వతంత్ర భరద్వాజ్, పొలిటికల్ లీడర్ల సపోర్ట్ వల్ల తాను జైలుకు వెళ్లలేదని ఒక <a href="https://www.instagram.com/p/Dc1EggoCB2n/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ==">పాడ్‌కాస్ట్‌లో</a> చెప్పడం పెద్ద సంచలనమైంది. దీనిపై రాహుల్ గాంధీ రెస్పాండ్ అవుతూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిషుకు సపోర్ట్ ఇచ్చారు. నిందితుడిపై కఠిన యాక్షన్ తీసుకోవాలని CJP లీడర్ సౌరవ్ దాస్ <a href="https://www.instagram.com/p/Dc1ZldFD9kU/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ==">ఈ రోజు ఉదయం</a> 10 గంటలకు పార్లమెంట్ స్ట్రీట్ PSకి మార్చ్‌కి పిలుపునిచ్చారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 3h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.