← Back to news

BJP MP అండ్ Union Minister కొడుకు పై POCSO కేసు!

By Subhash· 11 May 2026· Instagram· Hyderabad
BJP MP అండ్ Union Minister కొడుకు పై POCSO కేసు!

హైదరాబాద్‌ మోయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ బ్రో! కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ మీద ఒక 17 ఏళ్ల అమ్మాయి POCSO Act కింద కేసు పెట్టింది. తనతో బలవంతంగా డ్రింక్ చేయించి, అసాల్ట్ చేశాడని ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే.. ఆ అమ్మాయి ఫ్యామిలీ తనని ₹5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని భగీరథ్ కౌంటర్ కేసు పెట్టాడు. రెండు వైపులా ఇన్వెస్టిగేషన్ గట్టిగా నడుస్తోంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.