← Back to news

సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. బెంగాల్‌లో కొనసాగుతున్న హింస

By aravinda nyayapati· 7 May 2026· Kolkata
సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. బెంగాల్‌లో కొనసాగుతున్న హింస

పశ్చిమ బెంగాల్‌ భగ్గుమంటోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణలు తారా స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్థి రేసులో ముందున్న సువేందు అధికారి PA చంద్రనాథ్ రథ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బుధవారం రాత్రి మధ్యమ్‌గ్రామ్ సమీపంలో కారులో వెళ్తుండగా బైక్‌పై వచ్చి అతి సమీపం నుంచి ఆయన్ని కాల్చి చంపారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. టీఎంసీ ప్రీ ప్లాన్డ్ గా తన పీఏని చంపేసిందని సువేందు అధికారి ఆరోపించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.