← Back to news

యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించి.. చివరకు ప్రాణం తీశాడు!

By sahani· 10 Apr 2026· Telugu Report· Bhadradri
యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించి.. చివరకు ప్రాణం తీశాడు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమణి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.మనోహర్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి దగ్గర పడుతుండగా అతనికి ఎయిడ్స్ ఉందని తెలిసి పెళ్లికి నిరాకరించినందుకు, నిందితుడు మనోహర్ ఆమెకు బలవంతంగా హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించాడు. ఈ దారుణాన్ని అవమానంగా భావించిన రమణి, మేడ్చల్ జిల్లాలోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఈ విషాద ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.