← Back to news

10 ఇయర్స్ గర్ల్ మర్డర్.. సీరియస్ అయిన CM విజయ్!

By sahani· 23 May 2026· X· Tamilnadu
10 ఇయర్స్ గర్ల్ మర్డర్.. సీరియస్ అయిన CM విజయ్!

తమిళనాడులోని కోయంబత్తూరులో సరుకులు కొనడానికి బయటకు వెళ్లిన 10 years గర్ల్ కిడ్నాప్ అండ్ మర్డర్‌కి గురైంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. దీనిపై CM జోసెఫ్ విజయ్ ట్వీట్ చేస్తూ. ఇలాంటి క్షమించరాని క్రైమ్ ను అస్సలు accept చేయమని, నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చేస్తామని X లో పోస్ట్ చేశారు. ప్రెసెంట్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ DGP స్వయంగా కోయంబత్తూరు వెళ్లారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.