← Back to news

UCO Bankలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపే లాస్ట్ డేట్!

By Mahesh· 9h ago· UCO Bank
UCO Bankలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపే లాస్ట్ డేట్!

UCO Bankలో Specialist Officer పోస్టులకు రిక్రూట్‌మెంట్ <a href="https://onlineappl.ucoonline.bank.in/SPE_RCER/">నోటిఫికేషన్</a> వచ్చింది. మొత్తం 20 పోస్టులు ఉండగా.. Manager-AI/ML Engineer, Manager-Cyber Security పోస్టులు చెరో 10 ఉన్నాయి. ఇప్పటికే అప్లికేషన్స్ స్టార్ట్ కాగా.. రేపటితో ముగుస్తాయి. ఆయా ఫీల్డ్స్‌లో B.E./B.Tech, MCA, M.Tech/M.E. వంటి క్వాలిఫికేషన్‌తో పాటు మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏజ్ ఆగస్ట్ 1, 2026 నాటికి 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి. SC/ST/PwBD వారికి 175, ఇతర క్యాండిడేట్స్‌కు 850 రూపాయల <a href="https://onlineappl.ucoonline.bank.in/SPE_RCER/">అప్లికేషన్</a> Fee ఉంటుంది.

More in Jobs