← Back to news

‘X’ టేక్‌డౌన్ రిక్వెస్ట్‌పై జగన్ బిగ్ క్వశ్చన్స్

By Mahesh· 17h ago· X· AP
‘X’ టేక్‌డౌన్ రిక్వెస్ట్‌పై జగన్ బిగ్ క్వశ్చన్స్

AP: పోలీసులపై YCP అధినేత YS జగన్ తన <a href="https://x.com/ysjagan/status/2100201514707173537">‘X’లో సంచలన</a> ఆరోపణలు చేశారు. ‘X’లో పోస్టుల తొలగింపు కోసం AP పోలీసులు తమను FBIగా పేర్కొంటూ టేక్‌డౌన్ రిక్వెస్ట్ పంపారని ఆరోపించారు. ఈ రిక్వెస్ట్ AP పోలీసుల ఆఫీషియల్ ఈమెయిల్ నుంచే వచ్చిందని ‘X’ క్లారిటీ ఇచ్చిందని తెలిపారు. ఇది ఇంటెన్షనల్‌గా జరిగిందా? ఎవరి ఆదేశాలతో రిక్వెస్ట్ పంపారు? అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం విమర్శలకు సమాధానం పనితీరుతో ఇవ్వాలని, సెన్సార్‌షిప్‌తో కాదని కామెంట్ చేశారు.

‘X’ టేక్‌డౌన్ రిక్వెస్ట్‌పై జగన్ బిగ్ క్వశ్చన్స్

More in AP