వీడు మామూలోడు కాదు !!

సినిమాల్లో హీరోలు అడ్వెంచర్లు చేసి మనల్ని ఆశ్చర్య పరుస్తారు కదా.. అలా మధ్యప్రదేశ్‌లో ఒక దొంగ పోలీసుల నుంచి ఎస్కేప్ అవ్వడానికి 5 గంటల పాటు మురికి కాలువలో తామర కాడతో గాలి పీల్చుకుంటూ దాక్కున్నాడు. రియల్ లైఫ్ హీరోని’ అనుకున్నాడు కానీ, పోలీసులు డైవర్లను పంపి మరీ బయటకు లాగారు. తామర కాడతో ఈ దొంగ సినిమా ఫీట్లు అండర్ వాటర్ హైడ్ అండ్ సీక్ గేమ్ పోలీసులు పట్టేశారు..మనోడు దొంగ చరిత్ర చాలానే ఉంది. రైళ్లలో పిక్ పాకెటింగ్ చేయడమే కాదు. ఇంకా అడపా దడపా బయట దొంగతనాలలోనూ ఘనుడే.



