← Back to news

ఇది విద్రోహ దినమే : మాస్ లైన్

By Aarav· 2h ago
ఇది విద్రోహ దినమే : మాస్ లైన్

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వార్‌లోని శ్రామిక భవన్‌లో గురువారం CPI(ML) మాస్‌లైన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల కార్యదర్శి సిద్దు మాట్లాడారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. భూస్వామ్య, రాచరిక, వెట్టిచాకిరీ వ్యవస్థలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగిందని పేర్కొన్నారు.

More in Politics