← Back to news

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలు.. భారీ ట్రాఫిక్‌ జామ్‌

By Bala· 2h ago· X· TG

TG: హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలు 3వ రోజూ కొనసాగుతుండటంతో ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్, NTR మార్గ్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. విగ్రహాలను నిమజ్జనానికి తరలించడంతో రద్దీ పెరిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

More in Politics