← Back to news

బిగ్ బాస్ 10 ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా!

By Sahani· 2h ago· Hindustantimes
బిగ్ బాస్ 10 ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా!

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు నాగార్జున హోస్టింగ్‌తో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఫస్ట్ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఫేమ్ <a href="https://x.com/RamPrasadAuto/status/2096137772235182468?s=20">ఆటో రాంప్రసాద్</a> ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. 'జబర్దస్త్‌కు థ్యాంక్స్ చెబుతూ, జీవితంలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నా' అని ఆయన సోషల్ మీడియా 'X' అకౌంట్లో పోస్ట్ పెట్టారు. ఈసారి జియోహాట్‌స్టార్‌లో 24/7 లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు, ఆడియన్స్ సెలబ్రిటీలతో లైవ్ చాట్ చేసే ఛాన్స్ కూడా మేకర్స్ కల్పిస్తున్నారు.

More in Local