హైదరాబాద్‌కు బిగ్ AI డీల్.. 7 వేల జాబ్స్!

TG: హైదరాబాద్‌లో బిగ్ AI ప్రాజెక్ట్ రాబోతోంది. TCSకి చెందిన HyperVault 250 ఎకరాల్లో 1 GW కెపాసిటీతో హెవీ AI డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీని కోసం HyperVault, పార్ట్‌నర్స్ కలిసి రూ.70 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో ఆల్మోస్ట్ 7 వేల డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ కానున్నాయి. గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో క్యాంపస్‌ను డెవలప్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ఐదు రాష్ట్రాలను బీట్ చేసింది. దీంతో హైదరాబాద్ గ్లోబల్ AI హబ్‌గా మారనుంది.



