← Back to news

పైలట్ ధైర్యానికి దుబాయ్ ప్రిన్స్ ఫిదా.. స్పెషల్ గ్రీటింగ్!

By Mahesh· 1h ago
పైలట్ ధైర్యానికి దుబాయ్ ప్రిన్స్ ఫిదా.. స్పెషల్ గ్రీటింగ్!

ఫ్లైదుబాయ్ ఘటనలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ధైర్యం చూపిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ హాస్పిటల్‌లో కలిసి మాట్లాడారు. కెప్టెన్‌తో చేయి కలిపి, ఆయన నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. కెప్టెన్ ధైర్యం, బాధ్యతను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఈ ఘటనలో కెప్టెన్ చూపిన ధైర్యంపై నెటిజన్లు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు.

పైలట్ ధైర్యానికి దుబాయ్ ప్రిన్స్ ఫిదా.. స్పెషల్ గ్రీటింగ్!

More in International