← Back to news

EC Vs అభిజీత్.. X అకౌంట్ బ్యాన్?

By Sahani· 6h ago· X
EC Vs అభిజీత్.. X అకౌంట్ బ్యాన్?

CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేయాలని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ముంబైలో స్టార్ట్ చేసిన మూవ్‌మెంట్‌కి మమతా బెనర్జీ సపోర్ట్ ఇచ్చారు. దానికి థ్యాంక్స్ చెప్తూ పెట్టిన 'X' పోస్ట్‌ని ఇండియన్ గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేసిందని, అక్టోబర్ 10 లోపు తన X అకౌంట్‌ను డిలీట్ చేసినా ఆశ్చర్యం లేదని అభిజీత్ అన్నారు. CEC రిజైన్ చేయకపోతే అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

More in Gen Z