అంతర్జాతీయ సౌకర్యాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం

AP: ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్ట్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మోడ్రన్ హంగులతో నిర్మించిన టెర్మినల్ భవనం, విశాలమైన రన్‌వే, ప్రయాణికులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలు విమానాశ్రయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.



