← Back to news

RTCలో ఎలక్షన్‌ బజ్‌.. 8 ఏళ్ల తర్వాత ఓటింగ్‌!

By Mahesh· 7h ago· TG
RTCలో ఎలక్షన్‌ బజ్‌.. 8 ఏళ్ల తర్వాత ఓటింగ్‌!

TG: ఆర్టీసీ (TGSRTC)లో 8 ఏళ్లుగా వెయిట్‌ చేస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికలకు ఫైనల్‌గా షెడ్యూల్‌ వచ్చింది. ఈ నెల 21 నుంచి ఎలక్షన్‌ ప్రాసెస్‌ స్టార్ట్‌ కానుంది. అక్టోబర్‌ 9న పోలింగ్‌ కండక్ట్‌ చేసి, 17న రిజల్ట్స్‌ ప్రకటించనున్నారు. 2016 జులై 19 తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. గెలిచిన సంఘానికి కార్మికుల వేతనాలు, బోనస్‌, DA, సర్వీస్‌ రూల్స్‌ వంటి అంశాలపై మేనేజ్‌మెంట్‌, ప్రభుత్వంతో చర్చించే హక్కు ఉంటుంది. రీజియన్‌, రాష్ట్రస్థాయిలో వేర్వేరు బ్యాలెట్‌ పేపర్లతో ఎలక్షన్స్ జరుగుతాయి.

More in TG