← Back to news

ప్రధాని మోదీకి అభిజీత్ దీప్కే బర్త్‌డే గిఫ్ట్!

By Krishna· 4h ago· X

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే.. ప్రధాని మోదీకి బెలేటెడ్ బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న ఒక ఆదివాసీ గవర్నమెంట్ స్కూలును “గిఫ్ట్”గా ఇస్తున్నానని సెటైరికల్‌గా చెప్పారు.#AdivasiSchoolThikKaro హ్యాష్‌ట్యాగ్‌తో స్కూళ్లలోని పేద పరిస్థితులను ఆయన హైలెట్ చేస్తున్నారు. స్కూల్ ముందు దీపం వెలిగించగా.. స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి, మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More in National