యువతిపై బ్లేడ్‌తో దాడి..యువకుడు ఆత్మహత్య

విజయవాడలో దారుణ ఘటన జరిగింది. న్యూ రాజరాజేశ్వర్‌పేటలో చిన్నారావు అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాలని వేధిస్తూ బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. తర్వాత యువకుడు భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతడిని ప్రభుత్వ హాస్పిటల్ కి తెసుకెళ్తుండగా చనిపోయాడు. గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.


