సీఎం విజయ్ ఆఫీస్ షిఫ్టింగ్?

తమిళనాడు సీఎం విజయ్ తన ఆఫీస్‌ను బ్రిటిష్ కాలం నాటి ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి నామక్కల్ కవిజ్ఞర్ మాళిగై 10వ అంతస్తుకు షిఫ్ట్ చేస్తున్నారు. పాత బిల్డింగ్‌లో స్పేస్ తగినంత లేకపోవడం, అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు పెరగడమే దీనికి ప్రధాన కారణం. గతంలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కూడా కొత్త సచివాలయం కోసం ప్రయత్నించారు. ఇప్పుడు విజయ్ డెసిషన్ తో కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ డిమాండ్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.



