← Back to news

AP DSCపై జగన్‌ వరుస ప్రశ్నలు

By Balasaidul· 17h ago· AP
AP DSCపై జగన్‌ వరుస ప్రశ్నలు

AP: DSC అంశంపై YCP అధినేత YS జగన్‌.. కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ ప్రశ్నించారు. 65 మార్కులు సాధించిన అభ్యర్థికి, 7 దశల వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం ఎలా ఇచ్చారని నిలదీశారు. DEO అనర్హుడిగా తేల్చినా.. ఉద్యోగం ఎలా వచ్చిందని అనుమానాలు వ్యక్తంచేశారు. అతనికి 2018లో వచ్చిన 77 మార్కులు.. SGT పోస్టుకు అవసరమైన పేపర్‌-1Aకి సంబంధించినవి కావని అన్నారు. 2025లో టెట్ రాసిన వ్యక్తికి ముందే ఉద్యోగం ఎలా వచ్చిందని జగన్ ప్రశ్నించారు.

More in AP