← Back to news

UPSC జాబ్స్‌కు నోటిఫికేషన్.. పోస్టులు ఇవే!

By Mahesh· 1d ago· Gov
UPSC జాబ్స్‌కు నోటిఫికేషన్.. పోస్టులు ఇవే!

UPSC నుంచి 212 పోస్టులకు రిక్రూట్‌మెంట్ <a href="https://www.upsc.gov.in/recruitment/recruitment-advertisement">నోటిఫికేషన్</a> రిలీజ్ అయింది. Specialist Grade III Assistant Professor, Assistant Editor, Specialist Grade-II (Anaesthesiology, Paediatrics), Assistant Public Prosecutor, Public Law Officer వంటి పోస్టులున్నాయి. అర్హత పోస్టును బట్టి MBBS+PG, Law Degree వంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏజ్ పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుంది. అప్లికేషన్స్ ఈనెల 12 నుంచి అక్టోబర్ 2 వరకు <a href="https://upsconline.nic.in/candidate/realms/candidate-portal/protocol/openid-connect/auth?client_id=account&amp;redirect_uri=https%3A%2F%2Fupsconline.nic.in%2Fcandidate%2Frealms%2Fcandidate-portal%2Faccount%2Flogin-redirect&amp;state=0%2F7e9ebe66-9192-399c-852f-3c3aba4df57e&amp;response_type=code&amp;scope=openid">ఆన్‌లైన్‌లో అప్లై</a> చేసుకోవాలి. 25 రూపాయలు ఫీజు ఉంటుంది. మహిళలు, SC/ST/PwBDకి ఫీజు లేదు.

More in Jobs