ఆశా వర్కర్స్ రూ.18,000 సాలరీ డిమాండ్

TG : ఆశా వర్కర్స్‌కి సాలరీ రూ.18k ఇవ్వాలని, జాబ్ సెక్యూరిటీ, పెండింగ్ ఇష్యూస్ వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సర్వీసెస్ ఇస్తున్నా ప్రాపర్ పేమెంట్స్ లేవని తెలిపారు. పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయాలని, టార్గెట్స్ రద్దు చేసి, ప్రమోషన్స్ ఇవ్వాలని అడిగారు. తమ డిమాండ్స్ కోసం సెప్టెంబర్ 8న జరిగే 'చలో హైదరాబాద్' కాల్‌కి వనపర్తి నుండి వెళ్తున్నట్లు DMHOకి వినతిపత్రం సబ్‌మిట్ చేశారు.

