← Back to news

ఆ డ్రైవింగ్ ఏంటి? ఏం చేస్తున్నారు?

By Krishna· 10h ago· Instagram

హర్యానా.. గురుగ్రామ్‌లో కెమెరా క్యాప్చర్ చేసిన ప్రమాదకరమైన దృశ్యం వైరల్ అయింది. మహీంద్రా థార్ వాహనం రోడ్డుపై వెళ్తుండగా.. అందులో ఉన్న ఒక వ్యక్తి.. కారు డోర్ ఓపెన్ చేసి ఉంచి.. తన కాలిని డోరుపై పెట్టి.. అది క్లోజ్ అవ్వకుండా చేస్తూ వెళ్తున్న సీన్ కనిపించింది. ఇంత రెక్లెస్‌గా వ్యవహరిస్తున్నది ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఇలాంటి చర్యలు.. రోడ్డుపై ప్రయాణాలకు సేఫ్టీ లేకుండా చేస్తాయని నెటిజన్లు ఫీలవుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Viral