మండిపోతున్న ఎండలు.. నిజామాబాద్ టాప్!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి! ఈరోజు నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4°C టెంపరేచర్ నమోదైంది. సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత వల్ల బాడీ Dehydrate అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి క్కువ వాటర్ తాగుతూ, బాడీని Hydrated గా ఉంచుకోండి. అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.



