← Back to news

గూగుల్ సమాచారం ఇస్తుంది.. టీచర్ జీవితాన్ని నేర్పిస్తారు

By BK· 2h ago
గూగుల్ సమాచారం ఇస్తుంది.. టీచర్ జీవితాన్ని నేర్పిస్తారు

ఈ రోజుల్లో AI, గూగుల్ వల్ల ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఒక్క క్లిక్‌తో వస్తోంది. కానీ గురువు స్థానాన్ని ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయలేదు. గూగుల్ ఓన్లీ నాలెడ్జ్ ఇస్తే, టీచర్స్ మాత్రమే మంచి, చెడుల తేడా చెప్పి నైతిక విలువలు నేర్పిస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చే ఆత్మీయత ఏ కంప్యూటర్ స్క్రీన్ ఇవ్వలేదు. ఎంత టెక్నాలజీ వచ్చినా లైఫ్‌కి రైట్ గైడెన్స్ ఇచ్చేది మన టీచరే. అందుకే 'గురుదేవోభవ' అనే మాట ఎప్పటికీ నిజం.

More in Current Affairs