← Back to news

ఖాళీ కడుపుతో పుచ్చకాయ తింటున్నారా? జాగ్రత్త!

By sahani· 9 Apr 2026· Telugu Report· Hyderabad
ఖాళీ కడుపుతో పుచ్చకాయ తింటున్నారా? జాగ్రత్త!

సమ్మర్ లో బాడీని హైడ్రేట్‌గా ఉంచేఉంచుతుందని పుచ్చకాయను ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనిలో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇది ఖాళీ కడుపుతో తింటే షుగర్ లెవెల్స్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. ఇది diabetes ఉన్నవారికి ప్రమాదకరం. అలాగే, అధిక నీటి శాతం వల్ల గ్యాస్, ఎసిడిటీ లేదా ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే మధ్యాహ్నం లేదా సాయంత్రం టైమ్ లో స్నాక్‌ లాగా మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

More in Health