← Back to news

స్టూడెంట్స్ ఇష్యూస్‌పై USFI ఫైట్

By rajinikanth· 2h ago· హనుమకొండ
స్టూడెంట్స్ ఇష్యూస్‌పై USFI ఫైట్

TG : ఈనెల 18, 19, 20 తేదీల్లో సంగారెడ్డిలో జరిగే స్టేట్ మీటింగ్స్ బ్రోచర్‌ను హనుమకొండ అంబేద్కర్ సెంటర్‌లో USFI ఆవిష్కరించింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్స్ రాక స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారని చెప్పారు. గవర్నమెంట్ బకాయిలు క్లియర్ చేయకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్స్ ఆపేస్తున్నాయని, దీనివల్ల హైయర్ స్టడీస్‌కి గ్యాప్ వస్తోందని తెలిపారు. హాస్టల్స్‌లో ప్రాపర్ బిల్డింగ్స్, ఫ్యాకల్టీ లేరని, ఈ సమిట్‌ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.

More in Local