← Back to news

ఎర్లీ మార్నింగ్ ఎనర్జీ బూస్టర్ ..

By DS· 14 Apr 2026· Telugu Report· visakhapatnam
 ఎర్లీ మార్నింగ్ ఎనర్జీ బూస్టర్ ..

ఇంట్లోనే సింపుల్‌గా చేసుకునే ఈ నేచురల్ డ్రింక్ చాలా రుచికంగా ఉంటుంది దానితో పాటు ఆరోగ్యానికి బిగ్ బూస్ట్... తయారీ విధానం : 2–3 ఉసిరికాయలు (గింజలు తీసేయాలి), చిన్న అల్లం ముక్కతో కలిసి కొద్దిగా నీరు వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని వడగట్టి, ఒక గ్లాసు నీరు కలిపి, తగినంత ప్యూర్ తేనె వేసి బాగా కలిపి తాగాలి. మీకు ఐస్ ముక్కలు లభ్యమైతే అవి రెండుమూడు వేసుకోండి.

More in Health