డీజీపీగా సీ.వీ. ఆనంద్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ ఆఫీసులో ఆయన సీటులో కూర్చొని తొలి సంతకం పెట్టారు. కొత్త డీజీపీ ఎంట్రీతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.