← Back to news

అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలు కోల్పోయిన 6ఏళ్ల బాలుడు

By sahani· 3 Apr 2026· Telugu Report· medaram

గత నెల 25వ తేదీన మేడారం గద్దెల వద్ద ఆడుకుంటుండగా, కాలుపై దిమ్మెలు పడి, తీవ్ర గాయాలతో ప్రమాదానికి గురైన పూజారి సిద్దబోయిన రమేష్ కొడుకు యువన్(6). కాలుకు సర్జరీ చేసినా మునపటి స్థితికి తీసుకురాలేమని గుర్తించి, కాలుని తొలగించిన వైద్యులు. అధికారుల వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తన కొడుకు కాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేసిన బాలుడి కుటుంబ సభ్యులు.

More in Health