టైమ్‌కి రాని డాక్టర్స్ వల్ల పేషెంట్స్ ఇబ్బందులు

TG : హనుమకొండ జిల్లా ముల్కనూర్ లో డైలీ (PHC) హాస్పిటల్‌కి వచ్చే పేషెంట్స్ కౌంట్ పెరుగుతున్నా, ప్రాపర్ మెడికల్ స్టాఫ్, బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శనివారం మార్నింగ్ 11 అయినా డాక్టర్స్ టైమ్‌కి రాకపోవడంతో రష్ ఏర్పడి, ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆఫీసర్స్ పట్టించుకోని సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

