← Back to news

ఈ పండ్లతో హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?

By DS· 14 Apr 2026· Telugu Report· visakhapatnam
  ఈ పండ్లతో హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?

మనం కాంపౌండ్ వాల్ కు బదులు కంచెలా వేసుకునే నాగజెముడు మొక్కలలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని పళ్లు మంచి ఇమ్యూనిటీ బూస్టర్. సీ విటమిన్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు రావు. షుగర్ లెవెల్స్ బాగా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మన బాడీలో వాపు తగ్గిస్తుంది. మంచి స్కిన్ టోనర్ కూడా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదాని తెగ తినేయకండి.. మితంగానే తినాలి. కొందరికి ఈ పండు పడక పోవచ్చు కూడా..

More in Health