← Back to news

ఆగస్టు 9న తెలంగాణ అస్తిత్వ నిర్మాతలపై తొలి ప్రసంగ సమావేశం

By విశీ· 5 Aug 2026
ఆగస్టు 9న తెలంగాణ అస్తిత్వ నిర్మాతలపై తొలి ప్రసంగ సమావేశం

TG: తెలంగాణ పరిరక్షణ సమితి(TPC) ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30కు తెలంగాణ అస్తిత్వ నిర్మాతలపై తొలి ప్రసంగ సమావేశం నిర్వహిస్తున్నారు. సుందరయ్య భవన్‌లో జరిగే ఈ సమావేశంలో వక్తలుగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీరామోజు హరగోపాల్, కాసుల ప్రతాపరెడ్డి, గోగు శ్యామల, సంగిశెట్టి శ్రీనివాస్, కందుకూరి రమేశ్‌బాబు పాల్గొంటారు. తెలంగాణ అస్తిత్వ గురించి ప్రసంగిస్తారు. వారి జీవన విశేషాలు వివరిస్తారు.

More in TG