YS షర్మిల కూతురు పెళ్లి డేట్స్ ఫిక్స్

AP: కాంగ్రెస్ చీఫ్ YS షర్మిల తన కూతురు అంజిలి రెడ్డి పెళ్ళికి సంబంధించిన తేదీలను ‘X’లో పోస్ట్ చేశారు. అంజిలి రెడ్డి–సోమల రఘురామ్ రెడ్డి వివాహం ఈ నెల 24న ఎంగేజ్‌మెంట్‌తో స్టార్ట్ కానుందని, నవంబర్ 25న పెళ్లి, డిసెంబర్ 5న రిసెప్షన్ జరగనున్నట్లు తెలిపారు. ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఫస్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ఉంచి వైఎస్సార్ ఆశీస్సులు తీసుకున్నట్లు షర్మిల చెప్పారు.



