← Back to news

నేటి నుంచి కొత్త రూల్స్‌..!

By Goski Anusha Mahanvith· 1h ago
నేటి నుంచి కొత్త రూల్స్‌..!

అక్టోబర్‌ 1 నుంచి బ్యాంకింగ్‌, LPG, NPSలో కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. FDల వడ్డీ రేట్లలో బ్యాంకులు మరింత స్పష్టత ఇస్తున్నాయి. LPG సబ్సిడీకి ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి అయ్యింది. SBI బేసిక్ సేవింగ్స్‌ అకౌంట్లో‌ నెలకు 4 సార్లు మాత్రమే క్యాష్‌ విత్‌డ్రా ఉచితం. ఆ తర్వాత ఛార్జీలు పడతాయి. NPSలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్‌ అందుతుంది. NRIలకు ప్రాపర్టీ కొనుగోలులో TDS రూల్స్‌ ఈజీ అయ్యాయి. జనన, మరణ సర్టిఫికెట్ల లేట్‌ రిజిస్ట్రేషన్‌కూ కొత్త రూల్స్‌ వచ్చాయి.

More in Current Affairs