← Back to news

JNTUHలో ర్యాగింగ్ కలకలం!

By Krishna· 16h ago· TG

TG: సంగారెడ్డి జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది. చౌటకూర్ మండలం.. సుల్తాన్‌పూర్ JNTUH క్యాంపస్‌లో సెకండ్ ఇయర్ ట్రిపుల్ E స్టూడెంట్ రుత్విక్‌పై సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తు్న్నారు. ర్యాగింగ్‌పై ప్రిన్సిపాల్‌కి కంప్లైంట్ చేసినా సరిగా రెస్పాండ్ అవ్వలేదన్న విద్యార్థులు.. 161వ నేషనల్ హైవేపై ప్రొటెస్ట్ చేశారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. ర్యాగింగ్ వల్ల విద్యార్థి ప్రాణాలు పోయేంత పరిస్థితి వచ్చిందన్న స్టూడెంట్స్.. బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in TG