← Back to news

సూర్యతో సినిమా.. రాజమౌళి మాస్టర్ హింట్!

By Mahesh· 13h ago· Indiatimes

ఫహద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్‌లో సూర్యతో తన సినిమా గురించి డైరెక్టర్ S.S రాజమౌళిని అడిగారు. ప్రాజెక్ట్ స్టోరీ, జానర్ లేదా ఇతర వివరాలను చెప్పేందుకు ఆయన నో చెప్పారు. ఆ సినిమా గురించి మాట్లాడితే ఈ ఈవెంట్ మొత్తం దాని గురించే హెడ్‌లైన్ అవుతుందని అన్నారు. అయితే సూర్యతో సినిమా చేస్తే అది “రియల్లీ స్పెషల్”గా ఉంటుందని రాజమౌళి హింట్ ఇచ్చారు. దీంతో ఈ కాంబోపై ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది.

More in Entertainment