← Back to news

ముస్లిం అమ్మాయిలు అథీస్ట్ పేజీలు ఫాలో అవుతున్నారు: మంత్రి

By Vishi· 16h ago

కేరళం స్థానిక స్వపరిపాలన(Local Self-Government) శాఖ మంత్రి, IUML నాయకుడు K.M.షాజి ఇటీవల చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. కాలికట్ యూనివర్సిటీలో జరిగిన జాతీయ సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ కేరళలోని అథీస్ట్ సోషల్ మీడియా పేజీలను ఎక్కువగా ఫాలో అయ్యేది ముస్లిం అమ్మాయిలేనని అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని పేర్కొన్నారు. ముస్లిం సంస్థలు, ఉద్యమాలు యువతులను సరిగా గైడ్ చేయడంలో విఫలమవుతున్నాయని, పాత పద్ధతుల్లోనే ఉండిపోతున్నాయని షాజి విమర్శించారు.

More in National