← Back to news

బీబీనగర్లో కాలుష్యం.. ఊపిరాడట్లేదు!

By Maruthii Patel· 4h ago· Bibinagar (Ct), Bibinagar, Yadadri Bhuvanagiri
బీబీనగర్లో కాలుష్యం.. ఊపిరాడట్లేదు!

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పరిసరాల్లో పరిశ్రమల కారణంగా కాలుష్యం పెరిగింది. నీరు, గాలి కలుషితమవ్తున్నాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలు చేయాలి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకం అవ్తోందని స్థానికులు కోరుతున్నారు.

More in Local