← Back to news

దానం నాగేందర్‌పై కోర్టు తీర్పు.. KTR హాట్‌ రియాక్షన్‌!

By Mahesh· 11h ago· X· TG
దానం నాగేందర్‌పై కోర్టు తీర్పు.. KTR హాట్‌ రియాక్షన్‌!

TG: BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ‘X’లో దానం నాగేందర్‌పై హైకోర్టు తీర్పు గురించి పోస్ట్ చేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ, కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ MLA దానం నాగేందర్‌ అనర్హతకు గురయ్యారని అన్నారు. మిగతా పార్టీ ఫిరాయింపు MLAలకు కూడా త్వరలో ఇదే పరిస్థితి ఎదురవుతుందని KTR కామెంట్‌ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.

More in TG