కోర్టు తీర్పు తర్వాత దానం రియాక్షన్.. ఏమన్నారంటే?

TG: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ అన్నారు. తీర్పుపై రియాక్ట్ అయిన ఆయన.. 'పోరాటం నాకు కొత్త కాదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరాడతా.. విజయం సాధిస్తా. యుద్ధం నాకు కొత్త కాదు' అని కాన్ఫిడెన్స్‌తో చెప్పారు. బైఎలక్షన్ వస్తే పోటీకి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని ఇంకా ఆలోచించలేదని దానం తెలిపారు.



