← Back to news

SIR హియరింగ్‌ ప్రక్రియపై ఆకస్మిక తనిఖీ

By SHAIK SUBHANI· 1h ago
SIR హియరింగ్‌ ప్రక్రియపై ఆకస్మిక తనిఖీ

AP: SIR–2026లో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని పోలింగ్ స్టేషన్లు 87, 88, 89లో నిర్వహించిన హియరింగ్ ప్రక్రియను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. No Mapping, Logical Discrepancies అంశాలపై BLOలు, AERO, నగర పంచాయతీ కమిషనర్ నుంచి వివరాలు సేకరించారు. హియరింగ్‌కు వచ్చిన ఓటర్లతో మాట్లాడి ఆధార పత్రాలను పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి పౌరుడు Form–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. శని, ఆదివారాల్లో జరిగే Special Campaign Daysను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

More in Local