← Back to news

షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ షాకింగ్ నిర్ణయం!

By sahani· 13 Jul 2026· Telangana
షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ షాకింగ్ నిర్ణయం!

షాబాద్ ఆరు హత్యల కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాజ్‌కుమార్ హాస్పిటల్ పాలుపడ్డాడు. పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో, అరెస్ట్ కావడానికి ముందే అతను పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీక్రెట్‌గా అతన్ని హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు సమాచారం.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 18h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.