← Back to news

LB Stadiumలో 1,157 చరకాలు.. ప్రత్యేక ప్రదర్శన

By Prashanth· 2h ago· Telangana
LB Stadiumలో 1,157 చరకాలు.. ప్రత్యేక ప్రదర్శన

TG: మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా LB Stadiumలో 1,157 చరకాలతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గాంధీ జ్ఞాన ప్రతిష్ట ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం గాంధీజీ ఆలోచనలు, స్వదేశీ భావనను నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. PCC ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి CM రేవంత్‌రెడ్డి, PCC Chief మహేశ్‌ గౌడ్ హాజరుకానున్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

More in TG