జ్ఞానేష్ కుమార్ రాజీనామా వేస్ట్- అరవింద్ కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వ లోపాలపై AAP చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో ధర్మేంద్ర ప్రధాన్, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ వంటి అధికారుల రాజీనామాలు కోరడం వేస్ట్ అని, అసలైన సొల్యూషన్ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామానే అని డిమాండ్ చేశారు. అధికారుల తప్పులన్నీ ‘బాస్’ ఆదేశాలతోనే జరిగాయని ఆరోపించారు. అందుకే జంతర్ మంతర్ వద్ద చిన్న ధర్నాలు ఆపేసి, నేరుగా PM రాజీనామా కోసమే పెద్ద ఎత్తున పోరాడాలని ‘కాక్రోచెస్’కి పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు.


