← Back to news

మావి లోబడ్జెట్ ఏర్పాట్లు: అభిజీత్ దీప్కే

By Vishi· 3h ago

రేపు సాయంత్రం 4 గంటలకు ముంబయి నగరంలోని శివాజీ పార్క్ దగ్గర CJP ఆధ్వర్యంలో భారీ నిరసన చేపడుతున్నారు. CEC జ్ఞానేష్ కుమార్ వెంటనే రిజైన్ చేయాలని, SIR ప్రక్రియ వెనక ఉన్నదెవరో తేలాలని డిమాండ్ చేస్తున్నారు. CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే, ఇతర సభ్యులు ఇవాళ ఇండియా గేట్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ కుల్ఫీ కొన్న బాక్స్‌లపై నినాదాలు రాశారు. ‘తమకు ఫండింగ్ వస్తోందని అందరూ అంటున్నారు. కానీ మేం చేసేవి లోబడ్జెట్ ఏర్పాట్లు’ అంటూ అభిజీత్ సరదాగా కామెంట్ చేశారు.

More in Current Affairs