← Back to news

10 ఏళ్లలో Jio మార్చిన డిజిటల్‌ ఇండియా!

By Nani Garikina· 1h ago· Jio
10 ఏళ్లలో Jio మార్చిన డిజిటల్‌ ఇండియా!

ఒకప్పుడు 1GB డేటా అంటే ఖర్చు గురించి ఆలోచించాల్సిందే.. ఇప్పుడు మాత్రం రోజంతా రీల్స్‌, వీడియోలు, కాల్స్‌ చేసుకున్నా పెద్దగా పట్టించుకోం. 2016లో జియో రాకతో ఈ మార్పు వేగం ఒక్కసారిగా పెరిగింది. తక్కువ ధరలో డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌తో పోటీ పెంచడంతో డేటా వాడకం భారీగా పెరిగింది. జియో వచ్చిన ఏడాదిలోనే భారత్‌ మొబైల్‌ డేటా వినియోగంలో 155వ స్థానం నుంచి నంబర్‌ వన్‌కు చేరింది. ఇప్పుడు జియో 52.4 కోట్లకు పైగా కస్టమర్లతో 5G, బ్రాడ్‌బ్యాండ్‌, డిజిటల్‌ సర్వీసులు అందిస్తోంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 13h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.