ఉద్యోగులకు గుడ్ న్యూస్.. PRCపై కీలక నిర్ణయం

AP: సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలతో కీలక మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యలపై కీలక డెసిషన్స్ తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి రెండు DAలు పే చేసేందుకు సర్కార్ ఓకే చెప్పింది. జనవరిలో సరెండర్ లీవుల క్యాష్ బెనిఫిట్ పొందే ఛాన్స్ కల్పించింది. PRC కమిషన్ ఏర్పాటు, అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ రిస్టోరేషన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాలరీ రివిజన్‌ను స్పీడ్ అప్ చేసేందుకు PRC చైర్మన్‌ను వెంటనే అపాయింట్ చేయాలని CM నిర్ణయించారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.



